Shriya Sharan : ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రేయ శరణ్ ఆ తరువాత సంతోషం సినిమాలో నాగార్జునకు జోడిగా నటించింది. ఇక ఈసినిమాలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసిన శ్రేయ వెనక్కి తిరిగి చూసుకోలేదు అగ్ర హీరోలందరీ సరసన ఆడిపాడిన శ్రేయ టాప్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ ని ఎలింది. అయితే నాగార్జున తో ఎక్కువ సినిమాల్లో నటించిన శ్రేయ నాగార్జునతో ప్రేమలో పడిందంటూ వార్తలు వినిపించాయి.

నాగ్ తో ప్రేమ, పెళ్లి చివరి నిమిషంలో అంత రివర్స్….
నాగార్జున తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన ఈ జంట నిజజీవితంలో కూడా పీకల్లోతూ ప్రేమలో మునిగితేలారంటు అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి. శ్రేయ నాగార్జున ప్రేమలో ఉంది అంటూ బాగా వార్తలోచ్చిన అదేం లేదు మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ ఇద్దరు చేప్పేవారు. అయితే నిజానికి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

అమల కి విడాకులు ఇచ్చి మరీ నాగార్జున శ్రేయను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట కానీ ఆ సమయంలో కరెక్ట్ గా శ్రేయ వేరే వ్యక్తి తో డేటింగ్ చేస్తూ అది కాక ఫిజికల్ గా అతనితో మూవ్ అయిందంట దీంతో ఈ పెళ్లి కాస్త అటకేక్కిందంటూ వార్తలు అప్పట్లో బాగా వినపడ్డాయి. ఏది ఏమైనా ఒకవేళ నాగార్జున శ్రేయ ప్రేమ వార్త నిజమైతే పెద్ధింటి కోడలయ్యే బంపర్ ఆఫర్ శ్రేయ పోగుట్టుకుందనే చెప్పాలి. ఇక మనం, ఊపిరి వంటి సినిమాల్లో వీరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అందరిని ఆకట్టుకుంది.

































