• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
SSC MTS Notification 2025 Released

SSC MTS Notification 2025: పదో తరగతి పాసైతే చాలు.. 11,908 సెంట్రల్ గోవర్నమెంట్ ఉద్యోగాలు మీకోసం!

27 June 2025

రాత్రి నిద్ర పట్టట్లేదా? గర్భిణులకు ఉపయోగకరమైన టిప్స్

17 April 2026

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

17 April 2026
ADVERTISEMENT

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

17 April 2026

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

17 April 2026

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

17 April 2026

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

16 April 2026

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

16 April 2026

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

16 April 2026

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

16 April 2026

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

16 April 2026

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

16 April 2026

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

16 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Friday, April 17, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

SSC MTS Notification 2025: పదో తరగతి పాసైతే చాలు.. 11,908 సెంట్రల్ గోవర్నమెంట్ ఉద్యోగాలు మీకోసం!

by telugudesk
27 June 2025
in General News
0
SSC MTS Notification 2025 Released

SSC MTS Notification 2025 Released

0
SHARES
82
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హవల్దార్ పోస్టుల భర్తీకి 11,908 ఖాళీలతో భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని అందుకునే అవకాశం కావాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

SSC MTS Notification 2025 Released
SSC MTS Notification 2025 Released

ఖాళీల వివరణ

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 10,210 పోస్టులు
  • హవల్దార్ (CBIC & CBN): 1,698 పోస్టులు

అర్హతలు

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం పదో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
వయో పరిమితి:

ఇది కూడా చదవండి :

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

  • MTS, హవల్దార్ (CBN): 18–25 సంవత్సరాలు
  • హవల్దార్ (CBIC): 18–27 సంవత్సరాలు
    (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో మినహాయింపు వర్తించుతుంది)

ఎంపిక ప్రక్రియ

ఎంపిక రెండు దశలుగా జరుగుతుంది:

  1. పేపర్-1: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
  2. పేపర్-2: డెస్క్రిప్టివ్ టెస్ట్
    హవల్దార్ పోస్టులకు శారీరక దారుఢ్య పరీక్షలు (PET/PST) కూడా నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం

దరఖాస్తు లింక్: ssc.gov.in

  1. వెబ్‌సైట్‌లో ‘New User? Register Now’ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
  2. లాగిన్ అయ్యాక “Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar Examination, 2025” లింక్‌ను సెలెక్ట్ చేయాలి.
  3. వ్యక్తిగత, విద్యార్హత వివరాలు జాగ్రత్తగా పూర్తి చేయాలి.
  4. ఫొటో, సంతకం అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.
  5. దరఖాస్తును సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: జూన్ 26, 2025
  • దరఖాస్తుల ప్రారంభం: జూన్ 26, 2025
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 24, 2025
  • పరీక్ష తేదీలు (పేపర్-1): సెప్టెంబర్ 20 – అక్టోబర్ 24, 2025
Tags: 10th jobsGovernment JobsjobsnotificationsSSC MTS Notification 2025
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

రాత్రి నిద్ర పట్టట్లేదా? గర్భిణులకు ఉపయోగకరమైన టిప్స్

17 April 2026

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

17 April 2026

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

17 April 2026

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

17 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

17 April 2026

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

17 April 2026

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

17 April 2026

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

17 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk