Supritha : తెలుగు సినిమాలలో వదిన, అక్క, పిన్ని, అత్త వంటి పాత్రలలో నటించే సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో తల్లి కన్నా ఎక్కువ ఫాలోయర్స్ ని సంపాదించుకుంది. ఒక సినిమా కూడా చేయకపోయినా ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ లలో గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సంపాదిస్తుంటారు. ఈ కోవలోకే వస్తుంది సుప్రీత.

వైట్ డ్రెస్ లో కేక పుట్టిస్తున్న సుప్రీత…
ఇంస్టాగ్రాములో తన అందమైన ఫోటోలను, వాళ్ల అమ్మ తాను వెళ్లే ట్రిప్పుల ఫోటోలు, వీడియోలతో పాపులరిటీ సంపాదించుకుంది. తనకు సంబందించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటోంది. ఈ క్రమంలోనే సుప్రీత పెట్టిన ఒక ఫోటో నెట్లో రచ్చ చేస్తోంది. వైట్ డ్రెస్ లో తీసుకున్న ఒక ఫోటో తాజాగా అభిమానులతో పంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తన అందమైన ఫొటోతో కుర్రాల్ల మనసు దోచుకుంటోంది.

ప్రస్తుతం సుప్రీత పోస్ట్ చేసిన ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు కూడా తమ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తున్నారు. వైట్ స్కర్ట్ లో నువ్వు పిచ్చెక్కిస్తున్నావ్, నీ అందాన్ని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం.. అంటూ అమె అందాన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.



























