తెలుగు సినిమా ప్రేక్షకులకు సురేఖావాణి తెలియని వారు ఉండరు. 40 ఏళ్ల వయస్సులో కూడా ఆమే కూతురికి పోటీగా గ్లామర్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు టాపిక్ సురేఖా వాణి కాదు.. ఆమె కూతురు సుప్రియ గురించి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ భామ నిత్యం సరికొత్త ఫోటో పోస్ట్ చేస్తూ తన లూక్స్ తో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చూస్తోంది.

బహుశా అందుకేనేమో కుర్రాళ్ళు ఈ భామను అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు విషయం ఏమిటంటే తాజగా ఈ అమ్మడు ఇన్స్టగ్రాం లో ఒక లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఒక కుర్రాడు సుప్రిత ని “నువ్వు వర్జినేనా?” అని అడగకూడని ప్రశ్న అడిగేసాడు. అతడు అడిగిన ప్రశ్నకు కౌంటర్ ఇస్తూ “వకీల్ సాబ్” సినిమాలోని కోర్టు సీన్ లో అటువంటి ప్రశ్న అడిగినప్పుడు జరిగిన సీన్ ని కట్ చేసి పోస్ట్ చేసింది. దీనితో సుప్రిత తెలివితేటలకి ఫిదా అయిపోయారు నెటిజన్లు. సురేఖావాణి కూతురు సుప్రితకు మంచి తెగింపు ఉంది.

































