Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు సక్సెస్ కాకపోవడానికి ఇవే ప్రధాన కారణాల?
Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రేవంత్ ట్రోఫీ గెలుచుకొని విజేతగా నిలబడటం శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు.ఇకపోతే ఈ కార్యక్రమం గత సీజన్లతో పోలిస్తే పెద్దగా ప్రేక్షకులను ఎంటర్టైన్ ...

























