Anasuya Sister: చెల్లిని యాంకర్ గా పరిచయం చేయనున్న అనసూయ.. అక్కలేని లోటును తీర్చనున్న వైష్ణవి!
Anasuya Sister: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయం కానంతవరకు యాంకర్ అంటే ఎంతో హుందాగా ఒంటినిండా దుస్తులు వేసుకొని కనిపించేవారు. అయితే ...

























