భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘బాహుబలి’ ఇప్పటికీ ప్రేక్షకుల్లో అదే స్థాయి క్రేజ్‌ను కొనసాగిస్తోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ...