Actress Praveena: ఆ దుర్మార్గుడు నా కూతురు ఫోటోలను కూడా మార్ఫింగ్ చేశాడు…. ఆవేదన వ్యక్తం చేసిన నటి!
Actress Praveena: సాధారణంగా కొంతమంది దుర్మార్గులు డబ్బు సంపాదించడానికి అనేక చెడు మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ప్రజలలో మంచి పాపులారిటీ ఉండటం వల్ల వారిని టార్గెట్ చేసి వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పటికే ...

























