11A Seat : రెండు జీవితాలు.. ఒక్కటే మిరాకిల్..! 20ఏళ్ల క్రితం అచ్చం ఇలాగే.. 11A సీట్ లో కూర్చున్న వ్యక్తులు మాత్రం సేఫ్..!
11A Seat Mystery : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 242 మందిలో ఒక్కరు మాత్రమే బ్రతికి బయటపడ్డారు. ఆ ఒక్కరు... సీట్ 11Aలో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్. అతని బతుకు అదృష్టమా, అద్భుతమా అని ప్రపంచమంతా ...

























