ముంబై/హైదరాబాద్: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీశాఖ, రెవెన్యూ శాఖల మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక ప్రకటన చేశారు. ఈ 14 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం ...