ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ కోసం ట్యాబ్లెట్లు..?
కరోనా, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలతో పోల్చి చూస్తే విద్యారంగంపై అధికంగా పడింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విజృంభణ వల్ల స్కూళ్లను తెరవడంపై ఆంక్షలు విధించడంతో ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు క్లాసులు జరుగుతున్నాయి. అయితే చాలామంది ...

























