ఇంటి నుంచే ఆధార్ తప్పులను సవరించుకునే ఛాన్స్.. ఎలా అంటే..?
కరోనా మహమ్మారి విజృంభన వల్ల దేశంలో చాలామంది ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతున్నారు. ఎంతో ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆధార్ కార్డులో చిన్నచిన్న తప్పులు ఉన్నా కార్డులో మార్పులు ...

























