ABC జ్యూస్ మేజిక్… కంటి చూపు నుంచి ఇమ్యూనిటీ వరకు లాభాలే!
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, పోషకాలు అందించడం కోసం సహజ పానీయాల ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లతో తయారయ్యే ‘ఏబీసీ జ్యూస్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయంగా నిలుస్తోంది. సులభంగా తయారయ్యే ఈ ...

























