తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సంచలనం సృష్టించారు. నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇరిగేషన్ CAD డివిజన్ నంబర్ 8లో మరియు చొప్పదండిలోని SRSP క్యాంపు కార్యాలయంలో ఆయన ...