నా కూతురికి మెంటల్ డిసార్డర్.. అందుకే న్యూసెన్స్ చేస్తుంది.. పోలీసులకు పిర్యాదు చేసిన కల్పిక తండ్రి!
హైదరాబాద్, గచ్చిబౌలి: సినీ నటి కల్పిక వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో, ఆమె తండ్రి సంఘవార్ గణేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె డిప్రెషన్‌తో పాటు బార్డర్ లైన్ నార్సిసిస్టిక్ డిసార్డర్‌తో బాధపడుతోందని ఫిర్యాదులో వెల్లడించారు. My daughter ...


























