Actress Rambha: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి లైవ్ లోకి వచ్చిన రంభ… ఏం మాట్లాడారంటే?
Actress Rambha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రంభ వివాహం అనంతరం కెనడాలో నివసిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే మంగళవారం తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురైన ...

























