రుణ గ్రహీతలకు కేంద్రం శుభవార్త.. మారటోరియం టైంలో వడ్డీపై వడ్డీ మాఫీ ?
కరోనా, లాక్ డౌన్ దేశంలోని ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన సంగతి విదితమే. లాక్ డౌన్ వల్ల మిగతా వాళ్లతో పోల్చి చూస్తే వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలను చవిచూశారు. వ్యాపారులు, ఉద్యోగులు పడుతున్న ...

























