సీతారాముల జ్ఞాపకాలతో నిండిన పవిత్ర క్షేత్రాలు.. ఒక్కసారి దర్శిస్తే చాలు!
భారతీయ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి జీవితం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. త్రేతాయుగంలో జరిగిన ఈ మహాగాథతో అనుబంధం ఉన్న అనేక ప్రాంతాలు నేటికీ పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అయోధ్య నుంచి భద్రాచలం వరకు రామాయణానికి సంబంధించిన ఎన్నో ప్రదేశాలు ...

























