Ahmedabad Plane Crash : ఆలస్యం ఆయుష్షు కాపాడింది.. యువతి ప్రాణాల్ని రక్షించిన ట్రాఫిక్ జామ్!
కొన్నిసార్లు జీవితంలో ఆలస్యాలు మనకు శాపమా, లేక వరమా అనేది అనుమానించేలా చేస్తాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad-plane-crash) ఈ వాస్తవాన్ని మళ్లీ నిరూపించింది. జూన్ 12న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 241 మంది ...


























