అపరిచితుడు సినిమా నుంచి ఐశ్వర్యరాయ్ తప్పుకోవడానికి గల కారణం తెలుసా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన "అపరిచితుడు" సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో విక్రమ్, సదా జంటగా నటించారు.ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్ లలో నటించిన విక్రమ్ కు ఈ ...

























