పుష్కర్ సరోవర్ సీక్రెట్ ఇదేనా?.. నాణేలు వేసే సంప్రదాయం వెనుక అసలు కథ!
రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లాలో ఉన్న పుష్కర్ సరోవర్ దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆధ్యాత్మిక వాతావరణం, చారిత్రక ప్రాధాన్యం, అరుదైన సంప్రదాయాలతో ఈ ప్రాంతం ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ పవిత్ర ...


























