Mahesh Babu : అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ బాబు వేసుకున్న టీ-షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు!
Mahesh Babu : సెలబ్రిటీలు ఏం వేసుకున్నా అది ట్రెండ్ అయిపోతుంది. వాళ్లు వాడే వస్తువుల గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. ముఖ్యంగా మన స్టార్ హీరోలు, క్రికెటర్లు వేసుకునే బట్టలు, వాడే బ్యాగులు, చెప్పులు ఇలా ప్రతిదీ హాట్ టాపిక్ ...

























