Amalapaul: బేబీ బంప్ తో పబ్ లో డాన్స్ చేస్తున్న అమలాపాల్.. ఏం సందేశం ఇస్తునావంటూ ట్రోల్స్?
Amalapaul: అమలాపాల్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె సౌత్ ఇండస్ట్రీలో పలు భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో నటించినటువంటి అమలాపాల్ ప్రస్తుతం అనే వ్యక్తిని వివాహం చేసుకొని ...




























