KBC షోలో ‘ఆపరేషన్ సింధూర్’ అధికారులు.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
ముంబై: అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారం కానున్న ప్రత్యేక ఎపిసోడ్‌లో, 'ఆపరేషన్ సింధూర్'లో కీలక పాత్ర పోషించిన ...

























