కిచెన్‌లో ఉన్న సీక్రెట్ మెడిసిన్… అల్లం-ఉప్పు కాంబోతో మ్యాజిక్!
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన ఆహారం ఎంత కీలకమో, ఆహారం సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియలో లోపం ఉంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా శరీరానికి ...

























