Anchor Rashmi : టాప్ పొజిషన్ కు రావాలంటే పడుకోవాల్సిందేనా.. వైరల్ అవుతున్న యాంకర్ రష్మి పోస్ట్..
బుల్లితెర మీద పేరు గడించిన టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. వచ్చిన సినిమా ఆఫర్లనూ కూడా వదులుకోకుండా వెండితెరపై కూడా ఈమధ్య బిజీ బిజీగానే ఉంటోంది నటి రష్మీ. సుడిగాలి ...

























