ADVERTISEMENT

Tag: andhra pradesh

గ్రామ వాలంటీర్లకు షాకింగ్ న్యూస్.. వారిని తొలగించనున్న జగన్ సర్కార్..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్ల దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వీరికి 5,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది. ...

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు..?

ఏపీ ప్ర‌భుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 31 ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ...

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. పింఛన్ పెరిగేది ఎప్పుడంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ ఎప్పటినుంచి పెరుగుతుందనే అంశం గురించి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,250 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని ఆ పింఛన్ ను 2,500 రూపాయలకు పెంచుతున్నట్టు సీఎం ...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెండున్నర లక్షల ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డ్ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్లోని ఖాళీల ...

ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఉచితంగా ఇసుక..?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా విజృంభణ వల్ల కోత పెట్టిన వేతనాలను డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ...

సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 10 వేలు రానివాళ్లు ఏం చేయాలంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ కరోనా, లాక్ డౌన్ ...

ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రేషన్ ధరలు పెరగనున్నాయా..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ సర్కార్ ఇప్పటికే ...

కరోనా సెకండ్ వేవ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గడంతో పాటు పలు జిల్లాల్లో 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా ...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రకటన విడుదల చేయగా పరీక్షల నిర్వహణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. నిజానికి చాలా నెలల క్రితమే పరీక్షలు ...

ఏపీ మహిళలకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు ...

Page 11 of 12 1 10 11 12

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!