Anil Kumar Yadav : వైసీపీకి మరో షాక్.. ! అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
నెల్లూరు: వైసీపీ నేతలకు సంబంధించి మరొక పెద్ద వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా నాయకులకు సంబంధించి అక్రమ మైనింగ్ కేసులు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలలుగా జైలులో ...

























