AP Mega DSC Results : ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను https://apdsc.apcfss.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. Andhra Pradesh Mega DSC results released.. Check ...

























