వైసీపీ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్.. మంత్రి నిమ్మల రామానాయుడు!
అమరావతి: వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అబద్ధాలు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ సృష్టించిన భూతం చివరికి వారినే మింగేస్తుందని, సీసాలో బిరడా బిగించి మూతపెట్టినట్టే వారి పరిస్థితి ఉంటుందని ఎద్దేవా ...

























