ఇంగ్లాండ్ టూర్‌లో భారత్ రిజర్వ్ బెంచ్.. పాపం బ్యాగులు మోయడానికి తీసుకెళ్ళరా?
లండన్: లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో, భారత్ సిరీస్‌ను సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ సిరీస్ కోసం ...

























