ఆర్యన్ ఖాన్ బెయిల్ పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ… డబ్బులు లేని వారి పరిస్థితి అంటూ..?
గత ఇరవై రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు గురించి హాట్ టాపిక్ గా మారింది. క్రూజర్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ డ్రగ్ వినియోగించారనే ఆరోపణల కారణంగా అతనిని ...

























