Ashu Reddy: అలాంటి దుస్తులు ధరించి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆశు రెడ్డి… వైరల్ అవుతున్న ఫోటోలు..!
బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన ఆశు రెడ్డి జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది. ఇలా పాపులర్ అవటంతో ఈ అమ్మడికి సినిమాలలో నటించే అవకాశం ...

























