Flash Back : ఆ ఏడాది చిరంజీవి, బాలయ్యలను నిరుత్సాహపరచిన ఆ రెండు చిత్రాలు.!
Flash Back : మెగాస్టార్ చిరంజీవి అప్పటివరకు జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తో ఉన్నారు. అలా స్వింగ్ లో ఉన్న చిరంజీవి ఆ సంవత్సరం కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించారు. ఆపద్బాంధవుడు, కె. ...

























