జగన్ కి షాక్ ఇవ్వబోతున్న అవంతి శ్రీనివాస్ ? ఆ పార్టీ లోకి రీ-ఎంట్రీపై జోరుగా ప్రచారం!
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మంత్రి పదవిని చేపట్టిన ప్రముఖ నేత అవంతి శ్రీనివాస్ ఇప్పుడు టీడీపీ చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ...

























