ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఈ తప్పు చేస్తే ఆరోగ్యానికి నష్టం!
రోజువారీ జీవితంలో సమయం ఆదా చేసేందుకు చాలా మంది మిగిలిపోయిన వంటకాలను ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత మళ్లీ వేడి చేసి తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే—ప్రతి ఆహారాన్ని ఇలా మళ్లీ వేడి చేయడం సురక్షితం కాదు. కొన్ని పదార్థాలు ...

























