ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో యాత్రకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ...