జులై 5 భయంతో వణికిపోతున్న జపాన్.. బాబా వాంగ అంచనాలతో జపాన్ లో కలకలం
జపాన్ ఇప్పుడు భయంతో వణికిపోతోంది. ప్రజలు ఊహించని ఉద్వేగానికి లోనవుతున్నారు. 2025 జులై 5 తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ఆ దేశంలో గందరగోళం పెరిగిపోతోంది. కారణం.. రియో టాట్సుకి అనే జపనీస్ కాలజ్ఞాని ఇచ్చిన ఒక హెచ్చరిక. ఆమె అంచనాల ప్రకారం ...

























