Aleru MLA : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో మృతదేహం.. పలు అనుమానాలు!
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఒక విషాదమే సంభవించింది. ఇక్కడ పనిచేస్తున్న గంధమల్ల రవి (38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బీర్ల ఐలయ్య సొంత ఇంటి మూడో అంతస్తు టెర్రస్ పై రవి ఉరి ...

























