మల్బరీ ప్రయోజనాలు తెలుసా? డయాబెటిస్ నుంచి గుండె వరకు మేలు!
వేసవి కాలం మొదలైతే మార్కెట్లలో రంగురంగుల పండ్ల సందడి మొదలవుతుంది. మామిడి, పుచ్చకాయలతో పాటు మరో చిన్న కానీ విలువైన పండు కూడా అందుబాటులోకి వస్తుంది. అదే మల్బరీ. తియ్యగా ఉండే ఈ పండు గురించి చాలా మందికి పెద్దగా అవగాహన ...
























