విజయ్ సేతుపతిపై దాడి చేసిన వ్యక్తి.. ఒక్కసారిగా సెలెబ్రెటీ అయిపోయాడుగా.. by lakshana 9 November 2021 0 తమిళ నటుడు విజయ్ సేతుపతి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై నటుడు స్పందించాడు