విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. పెట్టింది ఎంత ? రాబట్టాల్సింది ఎంత?
హైదరాబాద్: ‘ది రౌడీ బాయ్’ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్‌డమ్’. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాకు, విజయ్-గౌతమ్-అనిరుధ్ కాంబినేషన్‌తో పాటు నిర్మాణ సంస్థ మీద ఉన్న నమ్మకంతోనే ...

























