బిగ్ బాస్ – 5 డేట్ అండ్ టైం ఫిక్స్.. అధికారక ప్రకటన.. మరి ఫైనల్ కంటెస్టెంట్స్..!?
గత కొన్ని నెలల నుంచి అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుల్లితెర ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ప్రేక్షకుల కోసం బిగ్ బాస్ నిర్వాహకులు శుభవార్తను తెలియజేశారు. ఈ క్రమంలోనే బిగ్ ...

























