Bigg Boss9: “ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావ్?” లేచి వెళ్ళిపోయిన నవదీప్.. అగ్నిపరీక్ష వీడియో లీక్!
తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఈ షోలో జరిగే టాస్క్‌లు, ఎమోషన్స్, మరియు కంటెస్టెంట్ల మధ్య తగాదాలను ఆసక్తిగా చూస్తారు. ఇప్పటికే ఎనిమిది సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ...

























