తల్లి నగలు అమ్మి చదివించిన భర్తకు షాక్ ఇచ్చిన మహిళ.. మంచం కింద ప్రియుడితో..
బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఓ సంచలనాత్మక ఘటన వెలుగుచూసింది. అగ్నిమాపక విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ మహిళ, అదే శాఖలో పనిచేసే మరో ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుని, తన భర్తను మోసం చేసిన సంఘటన కలకలం రేపుతోంది. husband ...

























