Featured3 years ago
ఈ రెండు కాకులు రౌడీలంటా.. పోలీసులకు ఫిర్యాదు!
సాధారణంగా మనం పంట పొలాల్లో పక్షులు పంటను నాశనం చేయకుండా ఉండాలని పంట పొలాల్లో దిష్టి బొమ్మలను పెట్టడం చూస్తుంటాము. ఈ విధంగా దిష్టిబొమ్మలు ఉండటం వల్ల ఎలాంటి పక్షులు ఆ దరిదాపుల్లోకి రావు.పంట పొలాలలో...