రోజుకు ఎంత ఉప్పు సరిపోతుంది? నిపుణుల కీలక సూచనలు
భోజనం సమయంలో ఉప్పు తక్కువగా ఉందని అనిపిస్తే పైగా కొద్దిగా చల్లి తినడం చాలా మందికి సాధారణ అలవాటే. కానీ ఈ చిన్న అలవాటు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో చాలా మందికి తెలియదు. వైద్య నిపుణుల ప్రకారం, వండినప్పుడు కలిపే ...

























