బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ ఇటీవల హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ‘‘రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం… మళ్లీ అక్కడికి వెళ్లకూడదని అనిపిస్తోంది’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ...