Bonalu : తెలంగాణలో బోనాల జాతర షురూ! ఈనెల 26 నుంచి సందడే సందడి!
Bonalu : తెలంగాణలో బోనాల సందడి మొదలు కానుంది! ఈ నెల 26 నుంచి గోల్కొండ బోనాలతో ఈ పండుగ ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం హైదరాబాద్‌లో బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దేవాదాయ శాఖ ...

























