అక్షయ తృతీయ 2026: బంగారం కొనాల్సిందేనా? సంప్రదాయం వెనుక అసలు భావం ఇదే!
హిందూ సంప్రదాయంలో అత్యంత శుభదాయకంగా భావించే పర్వదినాల్లో అక్షయ తృతీయ ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే ఈ రోజు శుభారంభాలకు, పుణ్యకార్యాలకు అనుకూలమని విశ్వాసం. 2026లో అక్షయ తృతీయ ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు ...
























